Actress Poorna: పుత్రవాత్సల్యంలో పూర్ణ దంపతులు.. బాబు బారసాల ఫోటోలు షేర్ చేసిన నటి..
నటి పూర్ణ తన కుమారుడికి బారసాల మహాత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు హాందన్ కు శుభాశ్సీసులు అందించారు.
1 / 10 

నటి పూర్ణ బాబు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు
2 / 10 

చిట్టిబాబు కు జరిగిన కార్యక్రమాన్ని తన అభిమానులతో పంచుకున్నారు
3 / 10 

ఊయలలో వేసి నిద్రపుచ్చారు
4 / 10 

బాబు పేరు కనిపించేలా డ్రస్ డిజైన్ చేశారు
5 / 10 

పుత్ర వాత్సల్యంలో మునిగిపోయిన తల్లి పూర్ణ
6 / 10 

భర్త చేతికి తన బిడ్డను అందిస్తున్న చిత్రం
7 / 10 

కుమారుడిని చూసి మురిసిపోతున్న తల్లిదండ్రలు
8 / 10 

తండ్రి తన కుమారుడిని ఎత్తుకొని ఆడిస్తున్న చిత్రం
9 / 10 

కుటుంబ ప్రేమను చాటే చిత్రం
10 / 10 

పుత్రోత్సాహంతో బాబు నుదిటిపై ముద్దులాడుతున్న తండ్రి