Sri Leela Birthday Special: శ్రీ గంధపు పరిమళాల అందం.. శ్రీలీలకు మాత్రమే సొంతం..
శ్రీలీల షాట్ ఫిల్మ్ నుంచి స్టార్ తారగా ఎదిగారు. కష్టపడి పైకి వచ్చారు. తన చిన్నతనంలోనే చాలా పెద్ద మనసుతో ఆలోచించారు. ఒకరోజు అనాథ శరణాలయంలో వికలాంగ బాలలను చూసి చలించిపోయారు. వారికి నేనున్నాను అంటూ ధైర్యాన్ని నింపుతూ ఇద్దరినీ దత్తత తీసుకున్నారు. నేడు శ్రీలీల పుట్టిన రోజు. పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. కానీ పసి పిల్లలను చేేరదీయాలనే ఆలోచనా సంకల్పానికి జోహార్ చెబుతూ ఈమె పదిమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.
1 / 17 

అందాల తార శ్రీలీల
2 / 17 

3 / 17 

2019లో కిస్ అనే చిత్రంతో తేరంగేట్రం చేశారు
4 / 17 

5 / 17 

కన్నడనాట ఆ సినిమాకి గానూ SIIMA అవార్డ్స్ లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ ఈమెకు వరించింది
6 / 17 

7 / 17 

అదే ఏడాది కన్నడలో భరతే అనే సినిమా చేశారు. తెలుగులో భరతే అంటే వస్తాను అని అర్థం.
8 / 17 

9 / 17 

ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దృష్టిలో పడ్డారు శ్రీలీల
10 / 17 

11 / 17 

శ్రీకాంత్ తనయుడిని హీరోగా.. ఈ అందాల భామను హీరోయిన్ గా పెట్టి పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
12 / 17 

13 / 17 

పుట్టింది అమెరికాలో అయినా పెరిగింది మాత్రం బెంగళూరులోనే
14 / 17 

15 / 17 

శ్రీలీల తన చిన్న నాటి నుంచే భరతనాట్యం నేర్చుకుంటూ ఆ నృత్యంలో ప్రావిణ్యం పొందారు
16 / 17 

17 / 17 

డాక్టర్ అవ్వాలనుకొని ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో సినిమా అవకాశాలు రావడంతో ఇలా ప్రయాణం సాగిస్తున్నారు