Adah Sharma: అందాల భామ అదా శర్మ.. ది కేరళ కేరళ స్టోరీస్ తో ప్రతి నోట ఈమె మాటే..
ఆదా శర్మ బాల్యం తొలినాళ్లలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఐదు సినిమాలు చేశారు. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేశారు. తాజాగా ది కేరళ స్టోరీస్ చిత్రంతో బహు ప్రాముఖ్యం పొందారు.

ఆదా శర్మ

ప్రస్తుతం కేరళ స్టోరీస్ సినిమాతో బహు ప్రాచుర్యం పొందింది

ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది

తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తియిన వెంటనే చలనచిత్ర రంగంలోకి అడుగు పెట్టారు

2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేశారు

ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం వరించింది.

మంచి నటనా ప్రతిభను కనబరుస్తూ రాణించారు

బాలీవుడ్ తరువాత తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు

సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం వంటి సినిమాలు చేశారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్ వరకూ చదువుకొని చదువును పక్కన పెట్టేశారు

తెలుగు, హిందీ భాషలకే పరిమితం కాకుండా కన్నడలో కూడా నటించారు

2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు

ఈమె జన్మ స్థలం ముంబై

గతంలో ఇన్ని సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు ఒక్క కేరళా స్టోరీస్ సినిమాతో పబ్లిసిటీ సంపాదించారు.

సోషల్ మీడియాలో క్రియాశీల పాత్ర పోషిస్తారు.