Adipurush: అంగరంగ వైభవంగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక వ్యక్తులు..
ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లోని ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ వేదిక పై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతిసనన్

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హీరో ప్రభాస్ కు స్వాగతం పలికారు

వేదికను అలంకరించిన చిన్నజీయర్ స్వామి, వైవి సుబ్బారెడ్డి, ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ తదితరులు.

భారీగా తరలి వచ్చిన ప్రభాస్ అభిమానులు

ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరైన పలువురు సినీ రాజకీయ ఆధ్యాత్మిక ప్రముఖులు

సీతా దేవి పాత్రలో చేసిన సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకుంది.

ప్రభాస్ తో కలిసి వేదికను పంచుకున్న పలువురు ప్రముఖులు


చిన్న జీయర్ స్వామి ప్రభాస్ తో ముచ్చటిస్తున్న చిత్రం

ప్రభాస్ అభిమానులే కాకుండా సినీ అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

డాల్భీ సౌండింగ్ లో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి

ముంబాయ్ నుంచి వచ్చిన మ్యూజిక్ బృందం చేసిన వాద్య విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సినిమా గురించి ప్రసంగిస్తున్న చిన్నజీయర్ స్వామి

అత్యంత కోలాహలంగా వేడుక సాగింది

చిత్ర యూనిట్ తో కలిసి దిగిన ఫోటో

వేదిక పై వస్తూ అభిమానులందరికీ అభివాదం చేస్తున్న హీరో ప్రభాస్

రామబాణాన్ని ఎత్తి చూపించిన ఆదిపురుష్