Medical Colleges : ఆంధ్రప్రదేశ్ లో నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం.
రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్. జీఓ నెంబర్ 33 ద్వారా జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వం మంజూరు. 2021 మే 31న రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు జగన్ శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను వర్చువల్గా ప్రారంభించిన సీఎం వైయస్ జగన్.

మచిలీపట్నం నూతన వైధ్య కళాశాల భవనం.

ప్రాంగణంలో వైఎస్ విగ్రహం ఆవిష్కరణ

లాబొరేటరీస్ బ్లాక్ ( Laboratories Block )

మెడికల్ కాలేజీల ప్రారంభోత్సం కోసం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు సీఎం జగన్.

2021 మే 31న రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు జగన్ శంకుస్థాపన చేశారు.

వైధ్య కళాశాల డిజిటల్ తరగతులు.

ఈ నాలుగేళ్లలో 53,126 ఉద్యోగాలను భర్తీ చేశాం.

వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. 10,032 విలేజ్ క్లీనిక్స ఏర్పాటు చేశాం.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం.

కొత్త కాలేజీల రాకతో సీట్ల సంఖ్య 4735కు చేరింది.

ఈ ఒక్క ఏడాదే 609 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

స్కిల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, అనాటమీ మ్యూజియం

జీఓ నెంబర్ 33 ద్వారా జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

స్కిల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, అనాటమీ మ్యూజియం

వైద్య రంగంలో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నాం.

కార్పోరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వ వైద్య కళాశాలను జనగ్ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.

వచ్చే ఏడాది మరో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తాం.