Nizam Nawab : చిత్రం చెప్పిన చరిత్ర.. నిజాం నవాబు చివరి చిత్రాలు
నిజాం లొంగిపోయాడు.. 17 సెప్టెంబర్ 1948 - 1724 నుండి హైదరాబాద్‌ను పాలించిన ఆసిఫ్ జాహీ రాజవంశం యొక్క ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, డెక్కన్ రేడియోలో తన "ప్రియమైన ప్రజలను" అంటూ మొదలు పెట్టి తన పాలన ముగింపును ప్రకటించారు.

1948 సెప్టెంబర్ 16నా హైదరాబాద్ లో లైడ్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానం.

(ఆపరేషన్ పోలో) పోలీస్ చర్య భారత సైన్యం.

యుద్ద టైకర్లతో హైదరాబాద్ ను మూడు దిక్కుల నుంచి చుట్టుముట్టింది భారత సైన్యం.

1947 ఆగస్టు 15న భారతదేశంలో స్వతంత్రం వచ్చిన అనంతరం భారత మొదటి ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్.

భారతదేశంలో అతిపెద్ద సంపన్నుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.

1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో భాగంగా ఉన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన బీదర్, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరాఠ్వాడా ప్రాంతాలు, కూడా తమ తమ రాష్ట్రాల్లో కలిసిపోయాయి.

తన సైనిక చర్య ను ఉపసంహరించుకున్న నిజాం ఆర్మీ చీఫ్ ఖాసిం రజ్వీ.

1948 సెప్టెంబర్ 17 నా దేశం విడిచి వెళుతున్న నిజాం సైన్యం

సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజుతో దక్కన్ రేడియోలో తన పాలన వ్యవస్థకు నాంది పలుకుతున్నట్లు రాజీనామా చేస్తు ఆ రాత్రి కింగ్ కోఠి లోని తన ప్యాలెస్ లో రేడియోలో తన ప్రకటన.

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 13 నెలలు అవుతున్న హైదరాబాద్ మాత్రం ఇంకా రాజరికపు వ్యవస్థ లో నిజాం పాలన లో మగ్గుతుంది.

హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతున్న నిజాం నిజాం వారసులు.

హైదరాబాద్ లోని చొచ్చుకొచ్చిన భారత్ సైన్యం.

లొంగిపోయే ముందు కుటుంబ సభ్యులతో దిగిన గ్రూప్ ఫోటో.

సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజు రాజీనామా కు ముందు చిత్రం.

హైదరాబాద్ స్వాతంత్ర్యం అనంతరం చార్మినార్ దృశ్యం.

1948 సెప్టెంబర్ నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి బూర్గులా రామకృష్ణా రావుతో దిగిన ఫోటో.

హైదరాబాద్ స్వాతంత్య్రం తర్వాత 1948 సెప్టెంబర్ 19 తిరిగి వేళుతున్న భారత సైన్యం

హైదరాబాద్ ప్రధాని తో రాజీనామా చేస్తున్న నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

హైదరాబాద్ నిజాం రాజు ( మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ) రాజీనామా.. 1948 సెప్టెంబర్ 17న.. రాత్రి 7:32 నిమిషాలకు హైదరాబాద్ అయిన తెలంగాణ ప్రాంతాన్నికి స్వాతంత్య్ర వచ్చింది.

భారతదేశం నుండి చివరిగా నిజాం ను తిసిన నిజాం చిత్రం.