Agent Akhil: అఖిల్ మెచ్చిన అందానికి ‘సాక్ష్యం’ ఈ భామ
తెలుగు తెరపై మరో నవనాయిక అందాలు ఆరబోసేందుకు సిద్దం అయ్యింది.

ఈమె పేరు సాక్షి వైద్య

హీరో అక్కినేని అఖిల్ సినిమాలో కథానాయిక

ఆ చిత్రం పేరు ఏజెంట్

ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు

ఏజెంట్ కథను వక్కత్వం వంశీ అందించారు.

మళయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ తారను అఖిల్ ఎంపిక చేసినట్లు సమాచారం

ప్రతిరోజూ ఏదో ఒక వీడియోతో సోషల్ మీడియాలో ఉంటుంది

సరికొత్త అందాలతో తేరంగేట్రం చేస్తుంది ఈ భామ

జీరోసైజ్ అందాలతో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకున్న ఈమె సినిమాల్లో ఏమాత్రం రాణిస్తుందో చూడాలి

తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటే మరిన్ని సినిమాల్లో అవకాశాలు ఖాయం

సాధారణ కాలేజీ స్టూడెంట్ లాగా కనిపించే నవ యువ తార సాక్షి వైద్య

అందం, అభినయం ఓకే.. మరి సినిమాల పరిస్థితే వేచిచూడాలి

ప్రతిరోజూ ఏదో ఒక ప్రదేశంలో ఉన్నట్లు వీడియోలు పోస్ట్ చేస్తుంది.

బాడీ ఫిట్ గా ఉంచుకునేందుకు జిమ్ లో చాలా వర్కౌట్స్ చేస్తుంది.

వారంలో రెండు సెల్ఫీలు జిమ్ లో తీసుకొని పోస్ట్ చేయడం అలవాటై పోయింది.