Agent Movie: అఖిల్ ఏజెంట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చిత్రాలు..
అక్కినేని హీరో అఖిల్, సాక్షివైద్య ప్రదాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
1 / 10 

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాకినాడలో జరిగింది
2 / 10 

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఫ్యామిలీతో సహా యువకులు హాజరయ్యారు.
3 / 10 

సినిమా పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
4 / 10 

ఈవెంట్ ప్రాంగణంలోకి ఎంటర్ అయిన హీరో అఖిల్
5 / 10 

ఏజెంట్ నటీనటులు వేదిక క్రింద కూర్చొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న చిత్రం
6 / 10 

ఏజెంట్ చిత్రం గురించి మాట్లాడుతున్న నిర్మాత రామ బ్రహ్మం సుంకర
7 / 10 

ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
8 / 10 

అభిమానులతో సినిమా ముచ్చట్లు పంచుకుంటున్న ఏజెంట్ హీరో
9 / 10 

యువ హీరో అఖిల్ ను గజమాలతో సత్కరించిన అక్కినేని అభిమానులు
10 / 10 

అభిమానులకు వేదికపై నుంచి అభివాదం చేస్తున్న చిత్రం