Allu Arvind: తమిళంలో హిట్ కొట్టిన సినిమా.. తెలుగులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు..
హీరో సూరీ, హీరోయిన్ భవానిశ్రీలు జంటగా తెరకెకకిన చిత్రం విడుదల పార్ట్ 1. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. గతంలో తమిళంలో విడుదలై మంచి టాక్ సంపాదించుకోవడంతో తెలుగులోకి విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లూ అరవింద్. దీనికి సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ చిత్రాలు మీకోసం.
1 / 10 

తమిళ హీరో సూరి
2 / 10 

నటి భవాని శ్రీ
3 / 10 

ఇద్దరు కలిసి నటించిన చిత్రం విడుదల పార్ట్ 1
4 / 10 

విడుదల సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ముచ్చటిస్తున్న ఫోటో
5 / 10 

తమళ్ లో హిట్ కొట్టడంతో తెలుగులోకి రిలీజ్ చేసేందుకు సిద్దమైన చిత్రయూనిట్
6 / 10 

సినిమా గురించి మాట్లాడుతున్న నిర్మాత
7 / 10 

విడుదల పార్ట్ 1 సినిమా దర్శకుడు వెట్రిమారన్ తో ముచ్చటిస్తున్న అల్లూ అరవింద్
8 / 10 

తెలుగులో విడుదల చేసేందుకు ముందుకు వచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు తెలిపిన హీరో సూరీ
9 / 10 

నటీనటులతో కలిసి కూర్చున్న గీతా ఆర్ట్ అధినేత
10 / 10 

తెలుగులో విడుదల చేసేందుకు ముందుకు వచ్చిన అల్లూ అరవింద్