America: ట్రంప్ అరెస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలని ఉందా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయితే ఎలా ఉంటుందో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సహాయంతో కొన్ని ఫోటోలను వెలుగులోకి తెచ్చారు. చూడటానికి నిజమైన చిత్రాల్లా ఆసక్తికరంగా ఉన్నాయి.

ట్రంప్ ను పట్టుకునేందుకు వస్తున్న పోలీసులు

జైల్లో పారిపోయేందుకు ప్రయత్నం

దారులు వెతుక్కునేందుకు చూస్తున్నట్లు ఫోటో

అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేందుకు యత్నం

వ్యూహం రచిస్తున్న చిత్రం

తోటి జైలు సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న ట్రంప్

జిమ్ లో వ్యాయామం చేస్తున్న ట్రంప్

జైలులోని ఖైదీలతో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు

తీవ్ర వేదనతో విచారానికి లోనైన ట్రంప్

ఊచల మధ్య పుస్తకం చదువుతున్న దృశ్యం

బాత్ రూం కడుగుతున్న చిత్రం

వైఫర్ తో శుభ్రపరుస్తున్న మాజీ అధ్యక్షుడు

పారిపోకుండా పట్టుకున్న చిత్రం

వారి చర నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నం

లొంగిపోకుండా తప్పించుకునే యత్నం

పోలీసులకు దొరకకుండా పారిపోతున్న చిత్రం

హెచ్చరిస్తున్న పోలీస్ అధికారులు

పోలీసులను ఆటపట్టిస్తున్న ట్రంప్

చరసాలలో ఒంటరిగా కూర్చున్న మాజీ అమెరికా అధ్యక్షుడు

కోర్టులో తీర్పు వ్యతిరేఖంగా రావడంతో రోధించిన దృశ్యం

జైలు అధికారుల సమక్షంలో లోపలికి తీసుకెళ్తున్న చిత్రం

బిజినెస్ కోటు విప్పి జైైలు సూటును ధరించేందుకు సిద్దమౌతున్న ట్రంప్