New York Floods: న్యూయార్క్ ను వణికిస్తున్న వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న నగరం
అమెరికాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. న్యూయార్క్ లో వరదలకు రవాణా స్తంభించింది. గవర్నర్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
1 / 10 

అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి
2 / 10 

నీట మునిగిన కార్లు
3 / 10 

అండర్ పాస్ లోనూ ఇదే పరిస్థితి
4 / 10 

రెస్టారెంట్లోకి చేరిన వరద నీరు
5 / 10 

దంచి కొడుతున్న వానలు
6 / 10 

స్థంభించిన రవాణా
7 / 10 

మోకాలు లోతు నీళ్లల్లో ప్రయాణం
8 / 10 

న్యూయార్క్ నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
9 / 10 

సహాయక చర్యలు చేపడుతున్న పారిశుద్ధ్య సిబ్బంది
10 / 10 

పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న దృశ్యం