Salarjung Museum: ఆదివాసీల కాలంనాటి పురాతన వస్తువులు.. తోలు వాయిద్యాల ప్రదర్శన
హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో అతిపురాతనమైన ఆదివాసీల వస్తువులను, జంతువుల చర్మంతో చేసిన సంగీత వాయిద్యాలను ప్రత్యేక ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. దీనిని చూసేందుకు జనాలు ఆసక్తిచూపారు. ఇత్తడి, రాగి వంటి లోహపు పాత్రలు, బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సాలార్ జంగ్ మ్యూజియంలో ఆద్య కళా, ఆదివాసీల వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు

ఆ కాలం నాటి ఆయుధ సంపద

నాటి గ్రంధాలు

సాలార్ జంగ్ మ్యూజియంలో ఆద్య కళా, ఆదివాసీల వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు

మంచి నీళ్లు తాగేందుకు ఉపయోగించే పాత్రలు

అతి పురాతనమైన వస్తువుల కలెక్షన్

సాలార్ జంగ్ మ్యూజియంలో ఆద్య కళా, ఆదివాసీల వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు

సంగీత వాద్యాలను ఏర్పాటు చేశారు

వివిధ రకాలా వీణలు, తంబూరాలు, ఆకర్షణగా నిలిచాయి

సాలార్ జంగ్ మ్యూజియంలో ఆద్య కళా, ఆదివాసీల వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు

జంతువుల చర్మంతో చేసిన ఢంకాలు ప్రత్యేకంగా కనిపించాయి

తోలుతో చేసిన డోలు వాద్యాలు ప్రదర్శనలో ఉంచారు

నాటి కాలంలో ఏదైనా సమాచారాన్ని జంతువుల కొమ్ములపై రాసేవారు.

సాలార్ జంగ్ మ్యూజియంలో ఆద్య కళా, ఆదివాసీల వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు

ఆదివాసీలు వేసుకునే కాలి పట్టీలు, కడియాలు

నీటిని తోడుకునేందుకు జంతువుల చర్మంతో తయారు చేసిన బ్యాగులు