Ananya Panday: అనన్యా పాండే అందచందాలు.. అదుర్స్
హిందీ, తెలుగు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరై ఎక్కవగా ఫోటో షూట్లకే పరిమితం అయిన అందాల తార అనన్య పాండే
1 / 10 

చీరకట్టులో బుట్టబొమ్మలా కనిపింస్తున్న అనన్యా
2 / 10 

పార్టీ వేర్లో మిలమిలలాడే అందాల భామ
3 / 10 

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2 తో సినిమా రంగంలో అడుగు పెట్టింది.
4 / 10 

ఫిలింఫేర్ అవార్డుతో పాటూ జీ సినీ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటిగా గుర్తింపు పొందింది
5 / 10 

పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ చిత్రంలో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
6 / 10 

హిందీతో పాటూ తెలుగు సినిమాల్లో నటించింది.
7 / 10 

ఈ ముద్దుగుమ్మ సినిమాకి చెందిన కుటుంబం నుంచే వచ్చింది.
8 / 10 

ఈమె తండ్రి హిందీ సినిమా నటుడు చుంకీ పాండే
9 / 10 

సైజ్ జీరో అందాలతో కుర్రకారును కాకరేకెత్తిస్తుంది.
10 / 10 

పతి పత్నీ ఔర్ వో.. ఖాలీపీలీ.. శకున్ బత్రా వంటి హిందీ చిత్రాల్లో నటించింది...