Anasuya: అమెరికాలో అల్లరి చేస్తున్న అనసూయ భరద్వాజ్ ఫోటోలు
యాంకర్ అనసూయ భరద్వాజ్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ చిత్రాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అనసూయ భరద్వాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్ళారు

వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ సందడి చేశారు

పిల్లలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలు తన ఇంస్టాలో పోస్ట్ చేశారు

అక్కడ దొరికే ఆహారాన్ని తింటూ తన అభిమానులతో పంచుకున్నారు

ఈమధ్య కాలంలో తరచూ ఏదో ఒక దేశానికి హాలిడే ట్రిప్ వెళ్తున్నారు అనసూయ

తాజాగా విమానం సినిమాలో వేశ్య క్యారెక్టర్ చేశారు

ఈమె షేర్ చేసిన ఫోటోలపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు

అనసూయ భరద్వాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్ళారు

వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ సందడి చేశారు

పిల్లలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలు తన ఇంస్టాలో పోస్ట్ చేశారు

రెస్టారెంట్ల బయట ఉండే బొమ్మలతో సరదాగా డ్యాన్స్ చేశారు

ఈమధ్య కాలంలో తరచూ ఏదో ఒక దేశానికి హాలిడే ట్రిప్ వెళ్తున్నారు అనసూయ

తాజాగా విమానం సినిమాలో వేశ్య క్యారెక్టర్ చేశారు

ఈమె షేర్ చేసిన ఫోటోలపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు