Andhra Pradesh CM: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ప్రారంభించిన వైఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. విద్య, వైద్యానికి ప్రధమ ప్రాధాన్యం ఇస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను రూపొందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

చిలుకులూరిపేటలోని కార్యక్రమానికి హాజరైయ్యారు.

వేదికపై పిల్లలతో సరదాగా ముచ్చటించారు.

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో నూతన పథకానికి శ్రీకారం చుట్టారు.

వైద్య సిబ్బందితో కలిసి కూర్చున్న సీఎం జగన్.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ

ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్ లోని పరికరాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి

క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైద్యశాఖ ఉన్నతాధికారులు

క్లినిక్ రిజిస్టర్ లో సంతకం చేస్తున్న వైఎస్ జగన్

ఆశ వర్కర్లు నర్సులతో మాట్లాడుతున్న సీఎం

ల్యాబ్‌లోని పరికరాలను గురించి తెలుసుకుంటున్న చిత్రం

పిల్లలకు సరైన విద్య, వైద్యం అందాలని సూచన

సీఎం జగన్ లో ముఖ్య కార్యదర్శి క్రిష్టబాబు

అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన అంబులెన్స్ పనితీరు గురించి వివరిస్తున్న క్రిష్టబాబు

వైద్యశాలలో ఇచ్చే మందులను పరిశీలిస్తున్న జగన్

ల్యాబ్ కిట్లు, మందుల నాణ్యత గురించి వివరిస్తున్న ఉన్నతాధికారులు