Andhra Pradesh: ఉగాది ఉత్సవాల్లో సందడిగా గడిపిన సీఎం జగన్ దంపతులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఉగాది వేడుకల్లో పాల్గొన్న జగన్ దంపతులు

ఏర్పాట్లను పరిశీలిస్తూ వేద బ్రాహ్మణ బాలలతో కలిసి నడుస్తున్న చిత్రం

ఏర్పాట్ల గురించి చెబుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

భారతి చేత జగన్ నుదుటిపై కుంకుమధారణ చేయించిన అర్చకులు

జగన్ తన సతీమణికి కుంకుమ బొట్టును అలంకరించిన చిత్రం

ప్రత్యేక పూజలానంతరం శఠారిని సిరస్సు పై ఉంచి ఆశీర్వదించిన పౌరోహితులు

తిరుమల శ్రీవారి పంచాంగంతో పాటూ స్వామి వారి ప్రసాదాన్ని అందించిన దేవస్థాన అధికారులు

వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వదిస్తున్న చిత్రం

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి జ్ఞాపికను అందిస్తున్న ముఖ్యమంత్రి

ఆటపాటలతో అలరించిన కళా బృందం జగన్ తో ఫోటో దిగారు

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న జగన్, భారతి

సాంప్రదాయ పాటలతో అలరించిన మహిళలు.

ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి

కూచిపూడి కళానృత్యాలతో అద్భుతమైన ప్రదర్శన

దేవేరులతో కలిసి శ్రీనివాసుని కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.