Annapurna Studios: ఏఎన్ఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు
అక్కినేని నాగేశ్వర్ రావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
1 / 10 

ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
2 / 10 

సుశాంత్ తో మాట్లాడుతున్న నిర్మాత రాధా
3 / 10 

వెంకయ్య నాయుడుతో ముచ్చటిస్తున్న రాం చరణ్
4 / 10 

వెంకయ్య నాయుడును కలిసిన నాని
5 / 10 

ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్న మాజీ ఉఫరాష్ట్రపతి
6 / 10 

పుష్పాంజలి ఘటిస్తున్న చిత్రం
7 / 10 

సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు
8 / 10 

మహేష్ తో రామ్ చరణ్ మాటామంతి
9 / 10 

ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో సుమంత్
10 / 10 

నమ్రతాతో కలిసి కార్యక్రమానికి హాజరైన మహేష్