CM Jagan: గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్.. నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ గోదావరి వరద ప్రవాహిత ప్రాంతాల్లో పర్యటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.

గోదావరి వరద బాధితులను పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు

తక్షణ సహాయక చర్యలు చేసట్టాలని కలెక్టర్లకు దిశా నిర్ధేశం

జగన్ ను చేసేందుకు తరలి వచ్చిన గ్రామస్థులు

వికలాంగ మహిళతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి

సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన యువతులు

వరదలో గుడిసెలు ధ్వంసం అయిన వారికి రూ. 10వేలు తక్షణసాయం

వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు

వరద ప్రవాహక ప్రాంతాలను పరిశీలించారు

సీఎం రాకకోసం ఎదురుచూస్తున్న మహిళలు

నదీ ప్రవాహాన్ని వీక్షిస్తున్న చిత్రం

రైతులతో ముచ్చటించారు

ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు

చేతులు జోడించి సీఎం జగన్ కు నమస్కరిస్తున్న అవ్వ

ప్రజలతో కలియతిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు

పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు

రైతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన సీఎం జగన్

ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ మాట్లాడారు

జగన్ చిత్ర పటాన్ని చూసిస్తూ అభిమానాన్ని తెలిపిన గ్రామస్థులు

బురద నీళ్లలో నడిచి ప్రతి ఇంటినీ పరిశీలించారు

స్థానికి పోలీసులతో సరదాగా ముచ్చటించిన ముఖ్యమంత్రి

కదం తొక్కిన మహిళలు

గోదావరి వరద బాధితులను పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్