Apple Phone: భారత్ లో అడుగు పెట్టిన అగ్రరాజ్య దిగ్గజ సంస్థ యాపిల్..
భారత వాణిజ్య రాజధాని ముంబైలో అమెరికా దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ ఫోన్ కార్యాలయాన్ని ఏప్రిల్ 18న ప్రారంభించనున్నారు. అందులో భాగంగా నేడు ప్రెస్ ప్రీవ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

యాపిల్ మొబైల్ సంస్థ ఎట్టకేలకు మన దేశానికి వచ్చేసింది.

కార్యాలయంలో ఉద్యోగులు కూర్చొని చర్చించుకుంటున్న దృశ్యం

వరుసగా టేబుళ్ల మీద రకరకాల మోడల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు

రెండు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు

సరికొత్త ఫోన్ల గురించి మాట్లాడుకుంటున్న ఉద్యోగులు

రేపు ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని ఫోన్లను ఒకే చోట డిస్ ప్లే లో ఉంచారు.

నూతన భవనాన్ని ఏప్రిల్ 18న ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ప్రెస్ ప్రివ్యూ ఏర్పాటు చేశారు

మరో బ్రాంచ్ ను త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు

అక్కడి ప్రదర్శనకు ఉంచిన వాటిని చూసేందుకు చాలా మంది పాత్రికేయులు హాజరయ్యారు

భారత్ లో మొట్టమొదటి ఆఫీసు తెరిచిన సందర్భంగా చప్పట్లు కొట్టి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సిబ్బంది

సరికొత్త యాపిల్ గ్యాడ్జెట్స్ ను చూసేందుకు అందుబాటులో ఉంచారు