Telangana Bonalu: చివరి వారం ఆషాఢ బోనాలు.. విరివిగా పాల్గొన్న ప్రముఖులు
తెలంగాణ సాంప్రదాయ ఉత్సవాల్లో ఒకటైన ఆషాఢబోనాలు నిన్నటితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొనగా పలువురు సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.
1 / 13 

వైష్ణవి చైతన్య అమ్మవారికి బోనం సమర్పించారు
2 / 13 

బోనాల కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు
3 / 13 

అమ్మవారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క
4 / 13 

బోనాల వేడుకల్లో దానం నాగేందర్
5 / 13 

అమ్మవారి సేవలో పాల్గొన్న లక్ష్మణ్
6 / 13 

రేవంత్ రెడ్డి అమ్మవారి దర్శించుకున్నారు
7 / 13 

తెలంగాణ బోనాల జాతరలో మాట్లాడుతున్న ఫిరోజ్ ఖాన్
8 / 13 

బోనం సమర్పిస్తున్న విజయలక్ష్మీ
9 / 13 

హనుమంత రావు ఆషాఢ బోనాల్లో పాల్గొన్నారు
10 / 13 

అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న మహమ్ముద్ అలీ
11 / 13 

ఇంద్రకరణ్ రెడ్డి బోనాల ఏర్పాట్ల గురించి ప్రశంసించారు
12 / 13 

అమ్మవారి బోనం ఎత్తిన మిధాలి
13 / 13 

తెలంగాణ సాంప్రదాయం బోనాల ఉత్సవంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్