Avika Gor: అవికా గోర్ నటించిన 1920 ది హారర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా ప్రెస్ మీట్..
అవికాగోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్ పండోర్ ప్రదాన పాత్రల్లో నటించిన చిత్రం 1920 ది హారర్స్ ఆఫ్ ది హార్ట్. ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సినీ రచయిత, దర్శకులు మహేష్ భట్ ఈ సినిమాకు కథను అందించారు. కృష్ణా భట్ దర్శకత్వం వహించారు. జూన్ 23 న విడుదలకు సిద్దంగా ఉంది.

అవికా గోర్ నటించిన తాజా చిత్రం 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్

సినీ రచయిత దర్శకుడు నాగార్జునను ఆలింగనం చేసుకున్న చిత్రం

ఈ చిత్రాన్ని రచించిన మహేశ్ భట్ సినిమా గురించి మాట్లాడారు

మహేష్ భట్ వేదిక పై సరదాగా నాగార్జునతో మాట్లాడుతున్న చిత్రం

ఈ నెల 23న ఈ సినిమా విడుదల కాబోతుంది

పుష్ఫగుచ్చంతో హీరో నాగార్జునను స్వాగతం పలికిన చిత్ర యూనిట్

సినిమాలో ప్రదాన పాత్ర పోషించిన వారితో కలిసి వేదిక పంచుకున్న అక్కినేని నాగార్జున

అవికా గోర్ తో సరదాగా మాట్లాడుతున్న సినిమా డైరెక్టర్ కృష్ణా భట్

మహేష్ భట్ దర్శకుడే కాదు మంచి రచయిత కూడా. ఈయన నిర్మించిన ఒక చిత్రాన్ని భారత ప్రభుత్వం అప్పట్లో ఆస్కార్ కి ప్రతిపాదింపబడింది

అవికా గోర్ కి ఈ సినిమా తిరిగి అవకాశాలు తీసుకొచ్చి పెడుతుందో లేదో చూడాలి

ఈ సినిమాలో ప్రదాన పాత్రలు చేసిన వారు కూడా నాగార్జునతో కలిసి వేదికను పంచుకున్నారు

నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా ప్రెస్ మీట్ కి రావడం, దర్శకుడిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు