Actress: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ
అవును సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు వారి మదిని గెలుచుకున్న నటి పూర్ణ. ప్రస్తుతం ఈటీవీ రియాలిటీ షోలతో బిజీబిజీగా గడిపేస్తుంది. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
1 / 14 

పూర్ణ తెలుగు సినిమా నటి
2 / 14 

ప్రెగ్నెంట్ గా బిడ్డను మోస్తున్న చిత్రం
3 / 14 

తొమ్మిదవ నెల కావడంతో సరదాగా దిగిని ఫోటోలు
4 / 14 

సీమంతో నయనం ఘనంగా నిర్వహించారు
5 / 14 

సరదాగా జరిగిన సీమంతం
6 / 14 

ఆసుపత్రిలో డాక్టర్స్ టీంతో దిగిన ఫోటో
7 / 14 

మగ బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
8 / 14 

చీఫ్ డాక్టర్ పరామర్శ
9 / 14 

డాక్టర్స్ టీంతో పాటూ పూర్ణ కుటుంబ సభ్యులు
10 / 14 

లడ్డూ జిలేబీ రెండింటినీ రుచి చూసేందుకు సిద్దమైన పూర్ణ
11 / 14 

పింక్ కలర్ లాంగ్ టాప్ లో క్యూట్ ఫోటో
12 / 14 

డెలివరీ సమయంలో ప్రశాంతంగా గడపాలన్న సందేశం ఇక్కడ కనిపిస్తుంది
13 / 14 

తన కడుపులో పుట్టబోయే బిడ్డను చూసిస్తున్న దృశ్యం
14 / 14 

తల్లిగా మధుర క్షణాలను అనుభూతిని ఆస్వాదిస్తున్న చిత్రం