Batukamma Event: బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళి సై.. సందడిగా మారిన రాజ్ భవన్
బతుకమ్మ వేడుకలతో సందడిగా మారిన రాజ్ భవన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై. అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాటలు, నృత్యాలతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారిపోయింది.
1 / 12 

రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలు
2 / 12 

ఆడుతూ పాడుతూ గడిపిన తెలంగాణ గవర్నర్
3 / 12 

బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు
4 / 12 

సందడిగా మారిన రాజ్ భవన్
5 / 12 

చిన్నారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు
6 / 12 

తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు
7 / 12 

చాలా మంది మహిళలు పాల్గొన్నారు
8 / 12 

బతుకమ్మను ఒక చోట పేర్చారు
9 / 12 

నిమజ్జనానికి బతుకమ్మను తీసుకొస్తున్న గవర్నర్
10 / 12 

చేతిలో పట్టుకొని ఊరేగింపుగా తీసుకొచ్చారు
11 / 12 

బతుకమ్మలను నీటిలో వేసేందుకు ప్రత్యేక వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు
12 / 12 

బతుకమ్మకు నమస్కరిస్తున్న చిత్రం