Batukamma Celebrations: హైదరాబాద్ లో కోలాటాల నడుమ కోలాహలంగా బ్రతుకమ్మ వేడుకలు
తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా యువతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు సద్దుల బతుకమ్మ కావడంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.
1 / 10 

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు
2 / 10 

యువత ఉత్సాహంగా పాల్గొన్నారు
3 / 10 

దాండియా ఆడుతూ సందడిగా గడిపారు
4 / 10 

బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ సందడి చేశారు
5 / 10 

హైదరాబాద్ లో ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించారు
6 / 10 

నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు
7 / 10 

కోలాటాలు ఆడుతున్న యువతులు
8 / 10 

మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు
9 / 10 

రేపటితో ముగియనున్న వేడుకలు
10 / 10 

బతుకమ్మ నిమజ్జనాలకు తరలి వస్తున్న యువతులు