Bala Krishna: భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.. సందడి చేసిన శ్రీలీల
భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నటి కాజల్ అగర్వాల్, శ్రీలీల పాల్గొన్నారు. దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బాబి హాజరయ్యారు. బాలయ్య పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు డాన్సర్లు. చూసేందుకు చాలా మంది అభిమానులు తరలి వచ్చారు.
1 / 14 

భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హజరైన బాలకృష్ణ, శ్రీలీల
2 / 14 

వేదిక ముందు కూర్చున్న బాలయ్య, కాజల్, శ్రీలీల
3 / 14 

అనిల్ రావిపూడితో మాట్లాడుతున్న బలయ్య
4 / 14 

నటసింహం వేదికపైకి వచ్చిన వెంటనే పూల వర్షం కురిపించిన దృశ్యం
5 / 14 

ఈవెంట్ చూస్తూ సందడి చేసిన శ్రీలీల, బాలయ్య
6 / 14 

సినిమాకు సంబంధించిన అంశాల గురించి ముచ్చటించుకుంటున్నారు
7 / 14 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు
8 / 14 

ఈవెంట్ చూసేందుకు హాజరైన అభిమానులు
9 / 14 

బాలయ్య పాటలకు స్టెప్పులేసి అదరగొట్టిన డ్యాన్సర్లు
10 / 14 

చిక్కని చిరునవ్వులు పూయిస్తున్న శ్రీలీల
11 / 14 

రవి, హరితేజ యాంకరింగ్ చేశారు
12 / 14 

అభిమానులకు హార్ట్ సింబల్ తో అభివాదం చేస్తున్న కాజల్
13 / 14 

సినిమా గురించి మాట్లాడుతున్న డైరెక్టర్ బాబి
14 / 14 

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు