Tirumala: క్రూర మృగాల జాడను కనుగొనేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన టీటీడీ ఛైర్మెన్ భూమన..
తిరుమల చిరుత దాడి ఘటనలో వెంటనే స్పందించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు. క్రూర మృగాలు తిరిగే ప్రాంతాలను మానిటర్ చేసేలా కెమెరా ఏర్పాటు. వాటికి ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి డట్టమైన అటవీ ప్రాంతంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. ఒక వేళ బోనులో మృగాలు చిక్కుకుంటే వాటిని అటవీ అధికారుల సమక్షంలో శ్రీ వెంకటేశ్వరా జూ కి తరలించేలా ప్రణాళికలు రచించారు.

తిరుమల చిరుత ఘటనపై వెంటనే స్పందించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి

సంఘటనా ప్రాంతంలో తిరుగుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు

ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు

ఇలాంటివి పునావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు

ప్రత్యేకమైన బోన్లను ఏర్పాటు చేస్తున్నారు

అడవి మార్గంలో గుంపులు గుంపులుగా వెళ్లాలని ఆదేశించారు

అటవీ శాఖ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు

ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన టీటీడీ, అటవీ శాఖ అధికారులు

మొత్తం నాలుగు బోన్లను ఏర్పాటు చేశారు

కెమెరాలు అమర్చి మానిటరింగ్ చేస్తున్నారు

అనుమానాస్పదమైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు

తిరుమల చరిత్రలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తొలిసారి

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ బృందం

వన్యప్రాణులు బోనులో పడితే అటవీ శాఖ అధికారులకు అప్పగించేలా ఏర్పాట్లు