Kavya Thapar: సొగసుల ఉషస్సుతో అందాల తపస్సు చేస్తున్న భామ కావ్యా థాపర్..
కావ్యాథాపర్ ముంబైలో పుట్టి, తన ప్రాధమిక విద్యాభ్యాసంతో పాటూ ఉన్నత విద్యను పూర్తిచేసుకొని మోడల్ గా రాణించేవారు. సినిమాలపై ఆసక్తితో షర్ట్ ఫిల్మ్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా విజయ్ ఆంటోనీతో బిచ్చగాడు 2 సినిమాలో కనిపించారు.
1 / 12 

ఈమె పేరు కావ్య థాపర్
2 / 12 

3 / 12 

మహారాష్ట్రలో జన్మించిన మోడల్
4 / 12 

5 / 12 

ముంబైలో డిగ్రీ పూర్తిచేసుకొని సినిమా రంగంలోకి ప్రవేశించారు
6 / 12 

7 / 12 

2013లో తొలిసారిగా తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిల్మ్ చేశారు
8 / 12 

9 / 12 

2018 లో ఈ మాయ పేరేమిటో అనే తొలి తెలుగు చిత్రంతో వెండితెర తేరంగేట్రం చేశారు
10 / 12 

11 / 12 

తాజాగా విజయ్ ఆంటోనీతో బిచ్చగాడు - 2 లో ప్రధాన పాత్ర పోషించారు.
12 / 12 
