Birthday Photos: అఖిల్ బర్త్ డే ఘనంగా నిర్వహించిన ఏజెంట్ చిత్ర యూనిట్..
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కనున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా హీరో పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ కేక్ కట్ చేసి అఖిల్ కి సన్మానించింది.
1 / 10 

అక్కినేని అఖిల్
2 / 10 

పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం
3 / 10 

ఏజెంట్ చిత్ర యూనిట్ కేక్ తినిపిస్తున్న చిత్రం
4 / 10 

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం
5 / 10 

అఖిల్ కు ఫోటో ప్రేమ్ ను బహుమతిగా అందిస్తున్న అభిమాని
6 / 10 

బర్త్ డే కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏజెంట్ హీరో
7 / 10 

అభిమానులు, చిత్ర బృందం గజమాలతో సన్మానించారు.
8 / 10 

నాగార్జున, అమల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న అఖిల్
9 / 10 

అమ్మా, నాన్నలతో కలిసి దిగిన ఫోటో
10 / 10 

సింపుల్ లుక్ లో కనిపిస్తున్న చిత్రం