Shama Sikinder : సికందర్ సింగారపు అందాల సెగలు..!
బుల్లితెర పై అడుగుపెట్టి బాలీవుడ్ స్టార్ గా ఎదిగిన తార షామా సికందర్. ఈమె గెలవని అవార్డు అంటూ లేదు.

ఈ గ్లామర్ సుందరి షామా సికందర్

బాలీవుడ్ బ్రాండింగ్ నటి

1999లో మాన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

యే మేరీ లైఫ్ హై (2003-2005) టీవీ సిరీస్లలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.

సాలిడ్ అందం సికందర్ సొంతం

2008లో కలర్స్ మాధ్యమం వేదికగా ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా డాన్స్ రియాలిటీ షో లో ప్రముఖ పోటీదారుగా పాల్గొన్నారు.

2005లో విమర్శకుల ద్వారా ఉత్తమ నటిగా ఎంపిక చేయబడి 12వ లయన్స్ గోల్డ్ అవార్డును అందుకుంది.

2004లో బెస్ట్ డెబ్యూ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును కైవసం చేసుకుంది.

2019లో స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అనే అంతర్జాతీయ నాణ్యత అవార్డులు అందుకుంది.

బుల్లితెర నుంచి తెేరంగేట్రం చేసి బహుళ పేరొందిన సంస్థల అవార్ఢులు అందుకొని బాలీవుడ్లో తనదైన గుర్తింపును సొంతం చేసుకుంది.