Bollywood: బాలీవుడ్ సినిమా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాంకి ముఖ్యఅతిథిగా జగపతి బాబు..
కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా ట్రైలర్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సీనియర్ నటుడు జగపతిబాబు.
1 / 10 

కండల వీరుడు సల్మాన్ ఖాన్
2 / 10 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జగపతి బాబు
3 / 10 

నటి భూమిక ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు
4 / 10 

అందాల భామ పూజా హెగ్డే
5 / 10 

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
6 / 10 

కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం
7 / 10 

ఈల వేస్తూ సందడి చేసిన బాలీవుడ్ నటుడు
8 / 10 

పూజా సల్మాన్ తో జోడీ కట్టింది
9 / 10 

గతంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి
10 / 10 

జగపతిబాబుకు సెకెండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి వచ్చింద అని చెప్పాలి.