Bramhanandam: బ్రహ్మాండంగా బ్రహ్మానందం రెండవ కుమారుడి నిశ్చితార్థ వేడుక..

ప్రముఖ సినీ కమెడియన్ బ్రహ్మానందం రెండవ కుమారుని నిశ్ఛితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమెడియన్ అలీతోపాటూ సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. పలువురు సినీ రాజకీయనాయకుల మధ్య అట్టహాసంగా నిశ్చయతాంబూలు ఇచ్చి పుచ్చుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 22, 2023 | 03:07 PMLast Updated on: May 22, 2023 | 3:07 PM

1 / 11 DialNews Image
2 / 11 DialNews Image
3 / 11 DialNews Image
4 / 11 DialNews Image
5 / 11 DialNews Image
6 / 11 DialNews Image
7 / 11 DialNews Image
8 / 11 DialNews Image
9 / 11 DialNews Image
10 / 11 DialNews Image
11 / 11 DialNews Image