Kavita: రేవంత్ రెడ్డి రైతుల ఉచిత కరెంట్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ ధర్నా..
రైతుల ఉచిత కరెంట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్థం చేశారు.
1 / 11 

రేవంత్ రెడ్డి కరెంట్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నా
2 / 11 

భారీగా ట్రాఫిక్ జాం
3 / 11 

ఖైరతాబాద్ నుంచి లక్డికాపుల్ వరకూ స్థంభించిన ట్రాఫిక్
4 / 11 

రేవంత్ దిష్టిబొమ్మను దగ్థం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
5 / 11 

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత మద్దతు ఇచ్చారు
6 / 11 

పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
7 / 11 

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ ఆంటూ నినాదాలు
8 / 11 

ధర్నాలో కూర్చున్న ఎమ్మెల్సీ కవిత
9 / 11 

ట్యాంక్ బండ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మార్గాన్ని మూసేశారు
10 / 11 

తీవ్ర ట్రాఫిక్ తో ఇబ్బందులకు గురైన నగరవాసులు
11 / 11 

సమయానికి గమ్యస్థానాలు చేరుకోలేక పోయిన వాహనదారులు