Cancer Awareness Run: క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమం.. రన్ లో పాల్గొన్న యువతీయువకులు
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం సహా నెక్లెస్ రోడ్డులో క్యాన్సర్, మోకాల నొప్పులపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత పాల్గొని సందడి చేశారు. ప్రత్యేక పాటలకు డాన్సులు వేస్తూ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. కొందరు చేతిలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు.

Cancer Awareness Run in Hyderabad Gachibowli stadium and Neckless Road
- మోకాళ్ల నొప్పుల పై అవగాహనా సదస్సు నిర్వహించారు
- కిమ్సఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది
- క్యాన్సర్ పై కూడా అవగాహనాను కల్పించారు
- అధిక సంఖ్యలో పాల్గొన్న యువతీ యువకులు
- ఆరోగ్యంగా ఉండాలని సూచించిన డాక్టర్లు
- క్యాన్సర్ ను జయించడం అతి సులువని అవగాహన కల్పించారు
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు
- ఉత్సాహంగా పరుగులు తీసిన యువత
- అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
- రన్ కంటే ముందు వివిధ ఆసనాలు వేస్తూ వ్యాయామం చేశారు
- ప్రపంచానికి తెలిసేందుకు చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు
- నెక్టెస్ రోడ్డు, గచ్చి బౌలి స్టేడియంలో వేల సంఖ్యలో హాజరయ్యారు.