Celebrities Match: విశాఖ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్..!
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2023 మ్యాచ్ శనివారం విశాఖ వేదికగా నిర్వహించారు. ఇందులో ప్రముఖ సినీ తారలు అందరూ పాల్గొని సందడి చేశారు.

విశాఖ వేదికగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్

ముంబయి హీరోస్, భోజ్పురి దబంగ్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది.

పిచ్ పై ఆట ఆడుతున్న దృశ్యాలు

బౌండరీ లైన్ వద్ద తారల సందడి

తన కూమార్తెను భుజాలపైకి ఎక్కించుకొని గ్రౌండ్ లోని ఆటను చూపిస్తున్న ముంబాయ్ నటుడు

ఉత్కంఠగా మ్యచ్ చూస్తున్న ముంబాయ్ సెలబ్రిటీలు

ఆట తీరును పరిశీలిస్తున్న చిత్రం

శనివారం కావడంతో అటు సినీ,క్రికెట్ అభిమానులు సందడి చేశారు.

తెలుగు భామ తేజు

గ్రౌండులో సందడి చేస్తున్న శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్

తేజస్వీ మదివాడ అల్లరి చేష్టలు

మ్యచ్ ను వీక్షిస్తున్న శ్రీకాంత్, విశ్వక్ సేన్ తదితరులు

ఆనందం పట్టలేక సామ్రాట్ పైకి ఎక్కిన అఖిల్

ఫోర్ లైన్ వద్ద కూర్చొని మ్యచ్ చూస్తున్న సుశాంత్, సుదీర్ బాబు తదితరులు

కిచ్చా సుదీప్ తో పాటూ పలువురు ప్రముఖులు స్టేడియంలో కనువిందు చేశారు.