Central Vista: నూతన పార్లమెంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ.
నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాజదండం. దేశ గౌరవానికి ప్రతీకగా నిర్మించిన నాలుగు సింహాల రాజముద్ర మరో అద్భుతం అని చెప్పాలి.

లోక్ సభలోకి ఓం బిర్లాతో కలిసి అడుగిడిన నరేంద్రమోదీ

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో ప్రధాని

పార్లమెంట్ లోనికి ప్రవేశిస్తున్న స్వామీజీలు

ప్రత్యేకంగా పూజలు చేసి రాజదండాన్ని లోక్ సభ స్పీకర్ కుర్చీ వెనుక గోడకు అమర్చారు

రాజదండాన్ని తీసుకొని పార్లమెంట్ లోనికి ప్రవేశించారు

బ్రిటీష్ కాలం నాటి రాజ దండం

సువిశాలమైన హాలుతో ప్రత్యేక హంగులతో తీర్చిదిద్దారు

నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు.

స్వామీజీలతో ప్రత్యేక ఫోటో దిగిన మోదీ

తమిళనాడు నుంచి వచ్చిన స్వామీజీలకు అభివాదం చేశారు

ఇంద్రభవనం వంటి కళ ఉట్టిపడుతున్న రాజ్యసభ

దేశ ప్రతిష్టను ప్రతిబింబించే నాలుగు సింహాల రాజముద్ర

నూతన పార్లమెంట్ ఆవిష్కరణలో పర్యటిస్తున్నారు

రాజదండాన్ని పట్టుకొని నమస్కరిస్తున్న మోదీ

లోక్ సభలోపల స్పీకర్ పోడియంకు నమస్కరిస్తున్న దృశ్యం

శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని