Central Vista: నూతన సువిశాల పార్లమెంట్ భవన సుందర దృశ్యాలు..
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత అధునాతనమైన హంగులతో నిర్మించిన భవంతి సెంట్రల్ విస్తా. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రారంభోత్సవం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో కంటే కూడా అధిక మంది సభ్యులు కూర్చునే విధంగా సీట్లు ఏర్పాటు చేశారు.

ఉభయ సభల్లోనికి ప్రవేశించే ప్రదానద్వారం

ఈ నెల 28న ప్రారంభోత్సవానికి నోచుకోనున్న నవనిర్మాణ సుందర కళాత్మకమైన చట్టసభల భవంతులు

దాదాపు అన్ని పనులు పూర్తి చేసిన అధికారులు, కార్మికులు

పార్లమెంట్ భవంతిపై నాలుగు సింహాల రాజముద్ర

గతంలోని చట్ట సభలు ఇలా ఉండేవి

బయట నుంచి తీసిన డ్రోన్ షాట్ చిత్రం

భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణాన్ని ప్రత్యేక హంగులతో రూపొందించారు

గతంలో కంటే ఎక్కువ మంది సభ్యులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు

సువిశాలంగా అందమైన ఇంటీరియర్ తో కనిపిస్తున్న రాజ్యసభ మీటింగ్ హాలు

నిర్మాణ పనులను గురించి ఆర్కెటెక్ లను అడిగి తెలుసకుంటున్న చిత్రం

నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రధాని మోదీ

విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న లోనికి ప్రవేశించే కారిడార్

సువిశాల భవనాలు ఏర్పాటు

గోడలపై రంగురంగుల కళా నైపుణ్యం

మోదీ సర్కార్ నిర్మించిన ఉభయసభలు

భారతదేశానికే తలమానికం