i Phone 15 Series: ఐఫోన్ సరికొత్త సిరీస్ ను లాంచ్ చేసిన సీఈఓ టిమ్ కుక్
ఐఫోన్ 15 తోపాటూ యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈవెంట్ వేదికగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఉత్పత్తులు పూర్తి పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. ఇది యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ప్రత్యేకంగా నిలిచింది. 2030 నాటికి తమ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు పర్యావరణహితంగానే ఉంటాయని తెలిపారు. అలాగే ఈ ఐఫోన్స్ కి తొలిసారిగా టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ తో తీసుకురానున్నారు.

యాపిల్ కంపెనీ ఐ ఫోన్ 15 సిరీస్ ను లాంచింగ్ ఈవెంట్

వీటితో పాటూ 9 ఎస్ సిరీస్ ని ప్రారంభించారు

అద్భుతమైన స్మార్ట్ వాచ్

గతం కంటే మెరుగైన ఫీచర్లు

ఐ ఫోన్ ను ట్రేస్ చేయగల సరికొత్త ఫీచర్

లో బ్యాటరీ మోడ్ లో పెడితే 72 గంటల పాటూ పనిచేస్తుంది

వీటి ధర 50 వేలకు పైమాటే

ఐ ఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేసిన యాపిల్ కంపెనీ సీఈఓ

గతం కంటే మెరుగైన ఫీచర్లు

సరికొత్తగా సీ టైప్ పోర్ట్ ని తీసుకొచ్చారు

సంస్థ ప్రతినిథులకు చూపిస్తున్న చిత్రం

ఐదు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి

వీటిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు

యాపిల్ సీఈవో తో సెల్ఫీ తీసుకుంటున్న చిత్రం

48 మోగాపిక్సెల్ కెమెరా

పర్యావరణహితంగా తమ ప్రొడక్ట్స్ తయారు చేస్తామన్నారు

పాత్రికేయులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం

ఫోన్లను చేతిలో పట్టుకొని కెమెరాల్లో బంధించిన రిపోర్టర్లు