Banjara Hills Chaayos Cafe: ఛాయ్ దుకాణంలో సినిమా తారల సందడి..
బంజారాహిల్స్ లో ఛాయోస్ అనే టీ షాపును ప్రారంభించిన సినిమా తారలు. ఇక్కడ 80వేల వెరైటీల టీ రుచులు అందుబాటులో ఉంటాయంటున్నారు నిర్వాహకులు.

Chaayos Cafe in Banjara Hills was opened by movie stars and models
- బంజారాహిల్స్ లో ఛాయోస్ అనే కేఫ్ ను ప్రారంభించిన సెలబ్రిటీలు
- బ్రాండింగ్ చేస్తున్న చిత్రం
- వకీల్ సాబ్ సినిమా తార ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
- సినిమా తారలే కాకుండా మోడల్స్ కూడా హాజరయ్యారు
- ఛాయోస్ కేఫ్ లో సుమారు 80వేల వెరైటీ రుచుల్లో టీ అందుబాటులో ఉంటుందట
- ఛాయోస్ షాపును ప్రమోట్ చేస్తున్న మోడల్స్
- మెనూ కార్డ్ ను ప్రదర్శిస్తున్న చిత్రం
- ఛాయోస్ నిర్వాహకులు కూడా ఫోటోలు తీసుకున్నారు
- హైదరాబాద్ లో ప్రారంభించడం చాలా మంచి పరిణామం అని చెప్పారు
- అన్ని రకాలా వెరైటీలు తమ వద్ద లభిస్తాయని తెలిపారు