Chandrababu Naidu: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు..
సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విజయవాడలో భారీగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసంగం

జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు

దీపాన్ని వెలిగిస్తున్న రజనీకాంత్

అందరితో ఆత్మీయంగా మెలిగిన రజనీ

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రముఖులు

చంద్రబాబును ఆలింగనం చేసుకుంటున్న సూపర్ స్టార్

రజనీకాంత్ ను శాలువా కప్పి సన్మానిస్తున్న చంద్రబాబు

ముఖ్యఅతిథిగా హాజరైన శివాజీ గైక్వాడ్

పుష్పగుచ్ఛంతో సాదరంగా స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ అధినేత

ఈ కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఉద్ద్యేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు

నటసార్వభౌమును విగ్రహానికి పులమాల సమర్పించిన పార్టీ ప్రముఖులు

వేదికపై కూర్చున్న సినీ రాజకీయ ప్రముఖులు

సభలో రజనీకాంత్ ప్రసంగం రాజకీయంగా మారింది

సినీ, రాజకీయ రంగం నుంచే కాకుండా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు

సభా స్థలికి చేరుకున్న చంద్రబాబు

సర్వాంగ సుందరంగా అలంకరించిన సభ

ప్రతి ఏటా జయంతి ఉత్పవాలు నిర్వహించినప్పుడు పాల్గొంటున్న రజనీకాంత్

ఎన్టీఆర్ గురించి చెబుతూ చంద్రబాబును ఆకాశఆనికి ఎత్తేసిన రజనీకాంత్