Chandramukhi2: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన చంద్రముఖి 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్రాలు
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన చిత్రం చంద్రముఖి2. ఈ చిత్రానికి దర్శకత్వం లారెన్స్ వహించారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి సమకూర్చారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.
1 / 10 

చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్
2 / 10 

రాఘవ లారెన్స్ కి ఘన స్వాగతం పలికిన చిన్నారులు
3 / 10 

వేదిక ముందు కూర్చున్న సినిమా నటీ మణులు
4 / 10 

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు
5 / 10 

పలు సినిమా పాటలకు నృత్యాలు చేశారు
6 / 10 

కంగనా రనౌత్, లారెన్స్ కలిసి నటించిన చిత్రం
7 / 10 

కళాకారులు లారెన్స్ తో కలిసి ఫోటో దిగుతున్న చిత్రం
8 / 10 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు
9 / 10 

ఈనెల 28న చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది
10 / 10 

కీరవాణి సినిమాకి సంగీతం అందించారు