Chandrayaan: విక్రమ ల్యాండర్ నమూనాకి ప్రత్యేక పూజలు..
చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు. పలు పట్టణాల్లో స్కూల్ పిల్లలకు ఖగోళశాస్త్రంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు

వైజాగ్ బీచ్ లో చంద్రయాన్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఏర్పాటు చేసిన సాండ్ ఆర్ట్

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు

రాకెట్ నమూనాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు

స్కూల్ లో విద్యార్థులకు చంద్రయాన్ గురించి వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది

బెస్ట్ విషెస్ చెబుతున్న విద్యార్థులు

దేశం పై తన అభిమానాన్ని చాటుతున్న యువకుడు

అట్టతో రాకెట్ ను తయారు చేసిన స్కూల్ విద్యార్థులు

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు

విక్రమ్ ల్యాండర్ ను ట్రయల్ చేసిన చిత్రం