RRR Team: ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తో పార్టీ ఏర్పాటు చేసిన సినిమాటోగ్రాఫర్ సింథెల్
ఆర్ఆర్ఆర్ చిత్రం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. దీంతో పాటూ ఆస్కార్ అవార్డు అందుకోవడంపై చాలా మంది గొప్పగా ప్రశంసించారు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడం కోసం రాజమౌళితో ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే సింథెల్ గొప్పగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా సినిమాటోగ్రాఫర్ సింథెల్

మంచు మనోజ్ తో ఫోటో దిగారు

సింథెల్ అతని సతీమణి

కీరవాణి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన చిత్రం

సింథెల్ కి ఇరువురు కుమారులు

ఆర్ఆర్ఆర్ సినిమా చాలా పెద్ద విజయం సాధించడంతో చిత్ర యూనిట్ మొత్తాన్ని పిలిచి పార్టీ ఇచ్చారు.

ఆర్కా మీడియా అధినేతలు శోభూ యార్లగడ్డ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మంచు లక్ష్మితో పోటోదిగిన సింథెల్ భార్య

అడవి శేషుతో ఆత్మీయ ఆలింగనం

భూమా మౌనిక, మంచు కుటుంబ సభ్యులతో సినిమాటోగ్రాఫర్

చిత్రయూనిట్ తో పాటూ తనకు దగ్గరి వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు

ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాష్టర్ తో కలిసి ఫోటో తీసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్

రాం చరణ్ ను పార్టీలోకి హృదయపూర్వకంగా పిలుచుకొని వెళ్తున్నా దృశ్యం

రాజమౌళి అతని సతీమణితో కలిసి కేక్ కట్ చేస్తున్న చిత్రం

సంతోషంగా సంబరాలు జరుపుకున్న చిత్రయూనిట్

పద్మశ్రీ ఎంఎం కీరవాణితో సింథెల్ దంపతులు

గ్లోబల్ స్టార్ రాం చరణ్ తో కలిసి దిగిన ఫోటో