Citadel Web Series: లండన్ వెళ్లి వెబ్ సిరీస్ ప్రీమియర్ షోను చూసిన తారలు వీరే..
సిటాడెల్ అనే టైటిల్ తో తెరకెక్కించిన చిత్రాన్ని వెబ్ సిరీస్ గా విడుదల చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మడెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సంబంధించిన ప్రీమియర్ షో ను లండన్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖ నటీనటులు హాజరయ్యారు.

Citadel Movie Premier show in London
- ప్రముఖ నటి సమంత
- బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా
- ప్రియాంక చోప్రా, రిచర్డ్ మడెన్ ప్రదాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ప్రీమియర్ షో కార్యక్రమం
- లండన్ లో నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులు పాల్గొన్నారు.
- సమంత కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
- వేదిక పైకి వచ్చి హత్తుకున్న ప్రియాంక చోప్రా భర్త
- లండన్ వేదికగా వచ్చి ప్రీమియర్ షో చూడటాన్ని చాలా ఎంజాయ్ చేశారు.
- ఈ వెబ్ సిరీస్ లో నటించిన హీరో పేరు రిచర్డ్ మడెన్
- చిత్రంలో ఉన్న వారు ప్రముఖ నటీనటులు సమంత, రాజ్, డీకే, వరుణ్ ధావన్