CM Jagan: 108 అంబులెన్స్ లను ప్రారంభించిన సీఎం జగన్.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేసేందుకు కృషి..
ఆంధ్రప్రదేశ్ లో 108 అంబులెన్స్ సర్వీసులను జండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ పాల్గొన్నారు.
1 / 10 

ఏపీలో మరిన్ని 108 వాహనాలు అందుబాటులోకి
2 / 10 

జండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్
3 / 10 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
4 / 10 

అంబులెన్స్ లోపలి భాగాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
5 / 10 

స్ట్రక్చర్ బెడ్ పరిశీలిస్తున్న సీఎం జగన్
6 / 10 

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జగన్
7 / 10 

అంబులెన్స్ గురించి సీఎంకు వివరిస్తున్న అధికారులు
8 / 10 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
9 / 10 

ఏ ఒక్కరికీ వైద్యం సకాలంలో అందక మరణించకూడదని నిర్ణయం
10 / 10 

అత్యంత అధునాతనమైన పరికరాలను అంబులెన్సులో ఏర్పాటు చేశారు