CM Jagan: పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం జగన్..
అమరావతి, కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ భూమిపూజ నిర్వహించారు. సీఆర్డీయే పరిధిలో పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. ఇందులో భాగంగా శంకుస్థాపన చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

అమరావతి, కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి హాజరైన జగన్

వేల మంది లబ్ధిదారులు తరలి వచ్చారు

ఇళ్ల స్థలాలకు భూమి పూజ చేస్తున్న సీఎం

ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ఏపీ ముఖ్యమంత్రి

ప్రతి ఒక్కరూ జగన్ ఫోటోను పట్టుకొని వేదిక ముందు కూర్చున్న చిత్రం

సీఆర్డీయే పరిధిలో పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఇవ్వాలనే సంకల్పం

చంటి పిల్లాడిని చంకనేసుకొని వస్తున్న తల్లి

వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు

ప్రతి పేద ఆడపడుచు ఇళ్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు

భారీగా తరలి వచ్చిన ప్రజలు

చిన్న పిల్లలు సైతం జగన్ మామయ్య అంటూ కేరింతలు కొట్టారు

కృష్ణాయపాలెంలో పెద్ద ఎత్తున వేదికను ఏర్పాటు చేశారు