TTD Brahmotsavam: తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్పవాలలో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమల చేరుకున్న వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తోపాటూ మంత్రి రోజ పాల్గొన్నారు.
1 / 10 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
2 / 10 

తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు
3 / 10 

శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించిన జగన్
4 / 10 

ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు
5 / 10 

ధ్వజస్తంభం వద్ద నమస్కరిస్తున్న చిత్రం
6 / 10 

టీటీడీ ఈవో ధర్మా రెడ్డి జగన్ కు లడ్డూ అందించారు
7 / 10 

అర్చకులు మంత్రాలతో స్వాగతం పలికారు
8 / 10 

9 / 10 

10 / 10 
