Dawat: ఎంఐఎం సహా పలు రాజకీయ నాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి ముస్లీం సోదరుల రంజాన్ మాసం సందర్భంగా ఇప్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లీం మత పెద్దలు, హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.
1 / 11 

ఎంఐఎం పార్టీ అధినేతకు ఖర్జూరాలను తినిపిస్తున్న కేసీఆర్
2 / 11 

ముస్లీం మత పెద్దలతో కరచాలనం చేస్తున్న సీఎం
3 / 11 

తెలంగాణ ముఖ్యమంత్రికి అల్పహారాన్ని నోటికి అందిస్తున్న హోం మంత్రి
4 / 11 

ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.
5 / 11 

పేద పిల్లలకు ఇఫ్తార్ తోఫాను అందించారు.
6 / 11 

ముస్లీం సోదరుల గురించి మాట్లాడుతున్న తెలంగాణ సీఎం
7 / 11 

వందల సంఖ్యలో పాల్గొన్న ముస్లీం సోదరులు
8 / 11 

ప్రతి ఒక్కరికీ అల్పహారం అందేలా ఏర్పాట్లు
9 / 11 

రాజకీయ నాయకులు, ఇస్లాం మతపెద్దలతో కలిసి పంక్తిలో ఇఫ్తార్ విందును స్వీకరిస్తున్న చిత్రం
10 / 11 

భారతదేశం కోసం పోరాడుదాం అంటూ సందేశం
11 / 11 

ముస్లీం సోదరులు అందరితో ఐఖ్యమత్యంగా ఉంటారని తెలిపిన ముఖ్యమంత్రి