CM YS Jagan: మత్యకార భరోసా నిధులను విడుదల చేసిన జగన్..
మత్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో జనం తరలి వచ్చారు. మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
1 / 14 

యువతలోనూ తగ్గని జగన్ క్రేజ్
2 / 14 

చిరునవ్వులు చిందిస్తున్న మహిళ
3 / 14 

రహదారి పొడవునా నువ్వే మా నమ్మకం జగనన్న జండాలే..
4 / 14 

మహిళలతో కిక్కెరిసిన సభా స్థలి
5 / 14 

సభకు భారీగా తరలి వచ్చిన జనం
6 / 14 

అక్క చెల్లెమ్మల చేతిలో జయహో జగనన్న ప్లకార్డులు
7 / 14 

స్టాల్స్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి
8 / 14 

జగన్ ఫోటో ను ప్రదర్శిస్తున్న యువత
9 / 14 

వేదిక కింద మత్యకారులకు ప్రతీకగా పడవను ఏర్పాటు చేసిన నిర్వాహకులు
10 / 14 

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లలు
11 / 14 

మత్సకార కేంద్రాన్ని సందర్శించారు
12 / 14 

సభలో ప్రసంగిస్తున్న జగన్మోహన్ రెడ్డి
13 / 14 

మహిళలతో జోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం
14 / 14 

మత్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, మండల, జిల్లా స్థాయి నేతలు