Police Commemoration Day: ఘనంగా పోలీసుల సంస్మరణ దినోత్సవం.. అమరులకు నివాళులు అర్పించిన ఏపీ ప్రభుత్వం
పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు.
1 / 12 

పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
2 / 12 

అమరవీరులకు గౌరవ వందనం సమర్పిస్తున్న చిత్రం
3 / 12 

విజయవాడలో ఘనంగా నిర్వహించారు
4 / 12 

ఫ్లాగ్ ఫండింగ్ ఇస్తున్న జగన్
5 / 12 

పుష్పాలను పోలీసు అమరువీరుల పాదాలకు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి
6 / 12 

ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు
7 / 12 

డీజీపీ పుష్పగుచ్చాన్ని సమర్పిస్తున్నారు
8 / 12 

సభావేదిక పై ఆసీనులైన ప్రముఖులు
9 / 12 

విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం తెలిపిన జగన్
10 / 12 

పోలీసుల సాహసాలు అనిర్వచనీయమని కొనియాడిన తానేటి వనిత
11 / 12 

పుస్తకాన్ని ఆవిష్కరించి అమరులైన పోలీసులకు అంకితం చేశారు
12 / 12 

పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రజాప్రతినిథులు, ఉన్నత అధికారులు