CM YS Jagan: బందరు పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్..
మచిలీపట్నం పోర్ట్ పనులను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని జగన్ పాలన గురించి ప్రశంసల జల్లు కురిపించారు. చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
1 / 14 

మచిలీపట్నం పోర్ట్ కు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్
2 / 14 

పూర్ణ కలశంతో స్వాగతం పలికిన పండితులు
3 / 14 

పోర్ట్ పనులు చేపడుతున్న వర్కర్లు
4 / 14 

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం
5 / 14 

వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న చిత్రం
6 / 14 

మాజీ మంత్రి పేర్ని నాని తో కలిసి అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి
7 / 14 

బందరుపోర్టు పనులను జండా ఊపి ప్రారంభించారు
8 / 14 

సముద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు
9 / 14 

సభా స్థలికి చేరుకున్న సీఎం
10 / 14 

పెద్ద ఎత్తున హాజరైన జనం
11 / 14 

రోడ్డుపై జగన్ జండాలతో బైక్ ర్యాలీ చేస్తున్న యువకులు
12 / 14 

సభా ఆవరణలో జగన్ జండాను పట్టుకొన అభిమానం చాటుతున్న మహిళ
13 / 14 

చిన్న పిల్లలు సైతం ప్లకార్డులు పట్టుకొని మద్దతు తెలుపుతున్న చిత్రం
14 / 14 

సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.